'గ్రామాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం'

TPT: గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే.. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.