VIDEO: నిర్లక్ష్యపు నీడలో టిడ్కో గృహ నిర్మాణాలు

VIDEO: నిర్లక్ష్యపు నీడలో టిడ్కో గృహ నిర్మాణాలు

NTR: నూజివీడు పట్టణంలోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలు పిచ్చి మొక్కలు, విష సర్పాలకు నిలయంగా మారింది. కూటమి పాలనలో 2018 లో ఎంతో ఆర్భాటంగా టిడ్కో గృహ నిర్మాణాలు చేపట్టారు. నూజివీడులో సుమారు 2000 మంది లబ్ధిదారులు 7 కోట్ల రూపాయల మేర డిపాజిట్లు చేశారు. ఇప్పటికైనా టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తిచేసి అందించాలని లబ్ధిదారులు కోరారు.