VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కృష్ణా: పామర్రు మండలంలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి. జుజ్జువరంలో మూడు శతాబ్దాల కలను నెరవేర్చేలా రూ.20 లక్షలతో నిర్మించిన ONGC రోడ్డును పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని MLA వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.