జగన్‌కు CPM నేత బీవీ రాఘవులు చురకలు 

జగన్‌కు CPM నేత బీవీ రాఘవులు చురకలు 

AP: మాజీ సీఎం జగన్‌కు CPM నేత బీవీ రాఘవులు చురకలు అంటించారు. జగన్‌కు రాజకీయ మెచ్చూరిటీ లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నారని.. ఇప్పుడు మావిగన్ అంటున్నారని మండిపడ్డారు. రాజధానిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇప్పుడైనా అమరావతికి జగన్ సహకరించాలని కోరారు.