రేపటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రేపటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ATP: సోమలదొడ్డి సమీపంలోని ఇస్కాన్ ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయని ఆలయ ఛైర్మన్ దామోదర్ గౌరంగదాస్ తెలిపారు. 15న ఉట్టి కొట్టు, 16న కృష్ణాష్టమి, 17న శ్రీల ప్రభుపాదులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పాల్గొని శ్రీరాధాకృష్ణులను దర్శించుకోవాలని ఆయన కోరారు.