'దోచుకోవడం, దాచుకోవడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ముందుంటారు'

'దోచుకోవడం, దాచుకోవడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ముందుంటారు'

BDK: చర్ల మండల కేంద్రంలోని BSP కార్యాలయంలో సెక్టర్ సమావేశం నాయకులు ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొండా చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్ల మేజర్ గ్రామపంచాయతీకి బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని చేసిందేమీ లేదని అన్నారు. వారు దోచుకోవడంలో దాచుకోవడంలో ఐక్యంగా ముందున్నారని ఎద్దేవా చేశారు.