VIDEO: రోడ్డుపై వదిలేసిన కన్నతండ్రి మృతదేహం

VIDEO:  రోడ్డుపై వదిలేసిన కన్నతండ్రి మృతదేహం

VSP: మానవత్వాన్ని మరిచిపోయే ఘటన కంచరపాలెం సూర్యనగర్ హైవే సమీపంలో చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు మృతి చెందగా, నగరంలోనే ఉన్న ఆయన కుమారుడు, కుమార్తె మృతదేహాన్ని వీల్‌చైర్‌లోనే నడిరోడ్డుపై వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో మృతదేహాన్ని కేజీహెచ్‌కు త‌ర‌లించారు.