విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ పద్మనాభంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల
➢ విశాఖలో భూ ఆక్రమణలు పెరుగుతున్నాయి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
➢ గాజువాక ఆటోనగర్‌లో మూతబడిన కంపెనీలో చోరీ