CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

VZM: సీఎం చంద్రబాబు అందిస్తున్న రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఎల్.కోట ఆమె క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది మందికి రూ.8,24,513లను ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు.