VIDEO: ఆలయ పునఃప్రతిష్ట చేసిన ఎమ్మెల్యే

VIDEO: ఆలయ పునఃప్రతిష్ట చేసిన ఎమ్మెల్యే

ELR: పెంటపాడు మండలం బి. కొండేపాడులో పునర్నిర్మించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి వేద పండితులు హోమాలు, పూర్ణాహుతి వంటి పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, APBOC WWB ఛైర్మన్ వలవల బాబ్జీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.