బార్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డికి సన్మానం

బార్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డికి సన్మానం

GDWL: గద్వాల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన అడ్వకేట్ కృష్ణారెడ్డిని ఆదివారం పలువురు నేతలు ఘనంగా సత్కరించారు. నందిన్నె రంగా రెడ్డి, మహాదేవ్, గడ్డం రంగస్వామి ఆయనను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి ఆయన నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.