CMకు బండి సంజయ్ బహిరంగ లేఖ

CMకు బండి సంజయ్ బహిరంగ లేఖ

KNR: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో చెక్ డ్యామ్‌లు కూలిపోతున్నాయని, అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. తనుగుల-గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూలిపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆనాడు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారన్నారు.