ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు సబ్ కలెక్టర్ సూచనలు
KMR: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిన్న పిట్లం మండలం అన్నారంలో గల నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా, పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ఓటర్ల జాబితా పరిశీలన, భద్రతా ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు చేశారు.