'వనదేవతలపై రాజకీయాలు చేయడం దారుణం'

'వనదేవతలపై రాజకీయాలు చేయడం దారుణం'

MLG: తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామంలో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్‌పర్సన్ రేగ కళ్యాణి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం గ్రామస్థులను రెచ్చగొడుతూ వనదేవతలపై రాజకీయం చేయడం దారుణమని విమర్శించారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ యాసంగి పంటలకు నష్టపరిహారం చెల్లించలేదని ప్రశ్నించారు.