'బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి'

'బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి'

WGL: TG రాష్ట్ర సాధన మలి దశ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (MEPA) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. ఇవాళ WGLలో ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించిన MEPA వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కిష్టయ్య త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.