VIDEO: దూడపై చిరుతపులి దాడి
సిరిసిల్లలోని చిన్న బోనాలలో దూడపై చిరుత పులి దాడి చేసి కొంతవరకు తినేసిందని చిన్న బోనాల వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు అన్నారు. సిరిసిల్ల పరిధిలోని చిన్న బోనాలలో ముత్యం రాజు అనే రైతు తన పొలం వద్ద కట్టేసి ఉన్న దూడను అర్ధరాత్రి చిరుతపుల దాడి చేసి కొంతమేరకు తిని వేసిందని ఆయన తెలిపారు. సుమారు దూడ విలువ రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఉంటుందని తెలిపారు.