ఎన్జీ కళాశాలలో ప్రజా విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఎన్జీ కళాశాలలో ప్రజా విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు

నల్గొండ: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు నిర్వహించే 'ప్రజా విజయోత్సవాలకు' జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యే, MLCలు హాజరుకానున్నారు. విజయోత్సవాలు జరిగే ఎన్జీ కళాశాల మైదానాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జెసి కలెక్టర్, పోలీసులు పరిశీలించారు.