ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

MHBD: ట్రాక్టర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకిస గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోగుల ఉమేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.