VIDEO: నర్సీపట్నం నుంచి సీఎం సభకు 40 బస్సులు
AKP: నక్కపల్లిలో జరగబోయే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి నర్సీపట్నం మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతానికి 40 బస్సులు కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఎండిఓ ఉషశ్రీ తెలిపారు. మున్సిపాలిటీకి 20 బస్సులు, గ్రామాలకు 20 బస్సులు కేటాయిస్తున్నారు. వీటి ద్వారా డ్వాక్రా మహిళలను సీఎం సభకు తీసుకువెళ్తున్నారు.