కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జిల్లా అధ్యక్షులు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జిల్లా అధ్యక్షులు

KDP: గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై కఠినంగా శిక్షించాలని ఆయన కలెక్టర్ డా. శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను తక్షణమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.