జడ్చర్లలో ఎంపీ పర్యటన
MBNR: ఎంపీ డీకే అరుణ బుధవారం జడ్చర్ల మండలంలో పర్యటించనున్నారని దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ ఎర్ర శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.