అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

HNK: MGM జంక్షన్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, సత్య శారదాదేవి ప్రారంభించారు. ఓరుగల్లు నగర సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.