అరెస్ట్‌ గురించి నాకు ముందే తెలుసు: ఐబొమ్మ రవి

అరెస్ట్‌ గురించి నాకు ముందే తెలుసు: ఐబొమ్మ రవి

TG: స్వయంగా వెబ్‌సైట్ క్రియేట్ చేశానని ఐబొమ్మ రవి విచారణలో ఒప్పుకున్నాడు. పైరసీ కేసులో ఐదుగురి అరెస్ట్‌తో రవి అలెర్ట్ అయి.. హార్డ్ డిస్క్‌లలో సినిమాలు మినహా మిగతా డేటా మొత్తం డిలీట్ చేశాడు. బ్యాంక్ ఖాతాల్లో డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. సర్వర్, వెబ్‌సైట్ వివరాలను మాయం చేశాడు. అరెస్ట్‌ను ముందే పసిగట్టినట్లు పోలీసులకు రవి తెలిపాడు.