ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన వివరాలు

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన వివరాలు

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేపు పాల్వంచ మున్సిపాలిటీలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని వారు తెలిపారు. కరక వాగు, వెంగళరావునగర్, రాహుల్ గాంధీ కాలనీ, హమాలీ కాలనీ, వనమా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు అన్నారు.