VIDEO: 'కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి'
HYD: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల జంగం కులస్తులకు ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మాల జంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభను ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించారు. MLC అంజిరెడ్డి మాట్లాడుతూ.. HYD నగరంలో మాల జంగం కులస్తులకు భవన నిర్మాణానికి 2వేల గజాల స్థలం కేటాయించాలన్నారు.