హుబ్లీ తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

AKP: రోలుగుంట మండలం వడ్డిప శివారు హుబ్లీ తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి రోలుగుంట సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారావు చేరుకొని మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.