VIDEO: ఏడుపాయలలో మళ్లీ మంజీరా నది వరద ప్రవాహం
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో మంజీరా నది ప్రవాహం బుధవారం ఉదయం స్వల్పంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినందున వన దుర్గమ్మ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దాంతో వన దుర్గమ్మ ప్రధాన ఆలయం ఎదుట వంతెనకు తాకి వరద ప్రవహిస్తున్నాయి. దాంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు.