వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు
AP: YS రాజశేఖర్ రెడ్డి మరణంలోనూ జగన్ పాత్ర ఉందన్న అనుమానాలున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకోకు పదవి ఇస్తే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని అన్నారు. ఆనాడు రిలయన్స్ ఏజెన్సీలపై దాడులు చేయించారని ఆరోపించారు. మళ్లీ అదే రిలయన్స్ వ్యక్తికి రాజ్యసభ స్థానం కేటాయించారని తెలిపారు. YSR మృతి వెనుక జగన్ హస్తం ఉందని బొత్సనే మాట్లాడారని చెప్పారు.