పోచారం ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ డీఈ

KMR: పోచారం ప్రాజెక్టును డీఈ వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి 3,904 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 21.2 అడుగుల నీరు నమోదైందని చెప్పారు. 3,904 క్యూసెక్కుల వరద నీటిలో, 3854 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.