తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నరసానాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నరసానాయుడు

ATP: వెంకట్ వకుళ ఫౌండేషన్ ఛైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు, నార్పల మండలం బొందలవాడ గ్రామ సర్పంచ్ ఆలం శిరీషతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించారు.