మూలమర్రితండా సర్పంచ్‌గా ఈఈ సతీమణి

మూలమర్రితండా సర్పంచ్‌గా ఈఈ సతీమణి

MHBD: జిల్లా మరిపెడ మండలం మూలమర్రితండా గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఇరిగేషన్ ఈఈ భూక్య రాములునాయక్ సతీమణి జానకి నిలిచారు. పట్టణంలో స్థిరపడినప్పటికీ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ఈమె పోటీ చేయడం గ్రామంలో ఆసక్తిని పెంచింది.