మురముళ్ళ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పురాణం ఇదే

మురముళ్ళ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పురాణం ఇదే

కోనసీమ: మురముళ్ళ వీరేశ్వర స్వామి వారి ఆలయ క్షేత్ర పురాణం చూసుకుంటే దక్షయజ్ఞం లో శివుడు సృష్టించిన వీరభద్రుడు దక్షుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపం దాల్చాడు. అతనిని శాంతింప చేయడానికి ఆది పరాశక్తి భద్రకాళి రూపాన్ని ధరించి శాంతింప చేసింది. అనంతరం వీరిద్దరికి గాంధర్వ వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ ఆలయం విరాజిల్లుతుంది.