బురద రోడ్డుపై యువకుల నిరసన

బురద రోడ్డుపై యువకుల నిరసన

SRCL: కోనరావుపేట మండలం కొలనూరు - చిన్న బోనాల రోడ్డు గుంతల మయంగా మారడంతో యువకులు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొలనూరు నుంచి చిన్న బోనాల వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలతో పాటు బురద మయంగా మారిందన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదన్నారు.