ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మార్కాపురం రోడ్డు ప్రమాదం మృతులకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
★ కొండపిలో కార్డన్ చర్చ్ నిర్వహించిన పోలీసులు
★ గురుకులాల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి స్వామి 
★ మార్కాపులం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన MP మాగుంట