నెహ్రూ జూ పార్కుకు ISO 9001:2015 సర్టిఫికేషన్
HYD: నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ISO 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్‌ను సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా జూలాజికల్ క్యూరేటర్ వసంతకు అందించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ వరుసగా 6 ఏళ్లు ISO 9001:2015 సర్టిఫికేషన్ పొందిన దేశంలోని మొట్టమొదటి జూ అని మంత్రికి ఆమె తెలిపారు.