తుమ్మడంలో ఇరుపార్టీల అభ్యర్ధులు ఎవరు..?

తుమ్మడంలో ఇరుపార్టీల అభ్యర్ధులు ఎవరు..?

NLG: నిడమనూర్ మండలం తుమ్మడం గ్రామంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. గ్రామంలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య  రాజకీయ పోరు ఉంటుందని ఇరుపార్టీల నాయకులు తెలిపారు. అధికార పార్టీ, ప్రతిపక్షం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు గ్రామ నాయకులు తెలియాజేశారు. అయితే ఇరుపార్టీల సర్పంచ్ అభ్యర్ధులు ఖరారు కాకపోవడంతో అభ్యర్ధి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది.