హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ

హైదరాబాద్‌కు సరికొత్త పర్యాటక కళ

హైదరాబాద్ నగర పర్యాటకానికి సరికొత్త కళ రానుంది. నగరవాసులకు సముద్ర తీర అనుభూతిని అందించేందుకు కృత్రిమ బీచ్‌తో పాటు, దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి.