ప్రభుత్వాసుపత్రుల్లోని సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష
SRD: సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం డీ-బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలలో మానవ వనరులు, ప్రయోగశాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. డాక్టర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.