ఈనెల 18 నుంచి సర్వేయర్లకు శిక్షణ: కలెక్టర్

ఈనెల 18 నుంచి సర్వేయర్లకు శిక్షణ: కలెక్టర్

NRPT: జిల్లాలో ఈ నెల 18 నుంచి 2వ బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభమవుతుందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణకు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తేవాలని, ప్రభుత్వ సివిల్ సర్జన్ వైద్యుల చేత ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని చెప్పారు.