బాల కార్మిక నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు

KRNL: కర్నూలు నగరంలో బాల కార్మిక నిర్మూలన కోసం బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ వెంకట హరినాధ్ ఆధ్వర్యంలో పలు శాఖల సమన్వయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 5 మంది బాల కార్మికులు గుర్తించి, కౌన్సిలింగ్ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.