135 స్థానాల్లో NDA హవా

135 స్థానాల్లో NDA హవా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 135 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 106 స్థానాల్లో మహాఘఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మిగిలిన చోట్ల ఇతరులు ఆధిక్యం కొనసాగుతున్నారు. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి.