'నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేయండి'

'నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేయండి'

SRD: నిర్దేశించిన గడువులోగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్, బీరంగూడ ఐటీఐ, రామచంద్రపురం రైల్వే లైను, పటాన్‌చెరు బస్టాండ్, సాకి చెరువు సమీపంలో ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు నిర్మించబోతున్నట్లు తెలిపారు.