జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ ప్రకటించారు. “నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓటర్లు పెరిగారు.