బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరైన డీకే

బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరైన డీకే

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారు. వీరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల సీఎం పదవిపై ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య, డీకే వెల్లడించారు.