VIDEO: పోటా పోటీగా బల ప్రదర్శన పోటీలు

VIDEO: పోటా పోటీగా బల ప్రదర్శన పోటీలు

SKLM: సంతబొమ్మాళి మండలం పాలతాల గ్రామ పంచాయితీ శ్రీ కృష్ణాపురంలో పార్వతీ పరమేశ్వరుల ఆలయం వద్ద మహాశివరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఆదివారం బల ప్రదర్శన పోటీలు జన రంజకంగా సాగాయి. వెయిట్ లిఫ్టింగ్ (బంపర్స్) ఈడుపురాయి తీతరాయి ఉలవలు బస్తాలు ఎత్తడం వంటి పోటీలు పురుషులతో పాటు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు.