VIDEO: 'విశ్వవిద్యాలయంలో ఖాళీలను భర్తీ చేయాలి'

VIDEO: 'విశ్వవిద్యాలయంలో ఖాళీలను భర్తీ చేయాలి'

శ్రీకాకుళంలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది తీవ్ర కొరత ఉందని MLA రవికుమార్ గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. సిబ్బంది లేకపోవడంతో తరగతులు సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారని, విద్యార్థులు విద్యా పరంగా నష్టపోతున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు.