మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలుశిక్ష
VZM: మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి 14రోజులు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విజయనగరం ఎడిజె జడ్జి తేజ చక్రవర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. కనపాకకు చెందిన పడగల అజయ్ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి పట్టుబడ్డారని ఒకటో పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కే చౌదరి పేర్కొన్నారు.