నేడు ఈ మండలాలకు పపర్ కట్

నేడు ఈ మండలాలకు పపర్ కట్

WNP: వనపర్తిలోని 220/ 132/ 33 కేవీ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వనపర్తి డీఈ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి పట్టణం, వనపర్తి రూరల్ గ్రామాలు, పానలక, గోపాల్పేట్, ఏదుల, పెబ్బేర్, రేవల్లి, పెద్దమందడి, కొత్తకోట మండలాల వినియోగదారులు సహకరించాలని కోరారు.