ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

PLD: జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కారంపూడికి చెందిన మండల విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. విద్యుత్ శాఖ ఏఈగా పెదమస్తాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెదమస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పక్క సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.