యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.5,37,210, కార్ పార్కింగ్ రూ.2,22,000, లీజులతో రూ.1,07,614 VIP దర్శనాలతో రూ.90 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.62,400, ప్రధాన బుకింగ్ రూ.47,800, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.13,23,970, ఆదాయం సమకూరినట్లు తెలిపారు.